తెలంగాణ

బాసరలో రెండో రోజూ అక్షరాభ్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: సరస్వతీ అమ్మవారు వెలసిన బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భంగా శనివారం రెండో రోజూ పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.