తెలంగాణ

బ్రహ్మచారిణి రూపంలో బాసర అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.