క్రీడాభూమి

బిసిసిఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:బిసిసిఐ అధ్యక్షుడిగా యువ బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతకాలం అధ్యక్షుడిగా వ్యవహరించిన శశాంక్ మనోహర్ ఐసిసి చైర్మన్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఆ పదవికి జరిగిన ఎన్నికల్లో ఠాకూర్ ఎన్నికయ్యారు. 1963లో ఫతేసింగ్ గైక్వాడ్ 33 ఏళ్లవయసులో ఈ పదవిని చేపట్టాక మళ్లీ ఆ పీఠాన్ని అధిరోహించిన వారిలో అతి పిన్నవయస్కుడు అనురాగ్ ఠాకూరే కావడం విశేష.