జాతీయ వార్తలు

సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డు బీసీసీఐ త్వరలోనే సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చేలా నివేదిక సిద్ధం చేశామని త్వరలోనే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సమర్పిస్తామని న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు బీసీసీఐపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే అవకాశం లేదు. అలాగే సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించలేం. న్యాయ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఆమోదం లభిస్తే ఇకపై బీసీసీఐపై వ్యాజ్యాలు వేయవచ్చు.