రాష్ట్రీయం

బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులకు హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. సివిల్ కోర్టు ఆదేశాలను పాటించాలని, విశ్వవిద్యాలయాలు చదువులకు నిలయంగా మారాలని పేర్కొంది. ఇలాంటి చోటు ఏ వర్గంవారి మనోభవాలను దెబ్బతీయరాదని స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పుతో బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు సందిగ్ధంలో పడ్డారు.