అంతర్జాతీయం

నిష్క్రమణకే మొగ్గు : బ్రెగ్జిట్‌ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలా? ఉండాలా అనే అంశంపై నిన్న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అర్థరాత్రి నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కాగా ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. ఉత్కంఠ రేపిన బ్రెగ్జిట్‌ ఫలితాలు నిష్క్రమణకే మొగ్గు చూపాయి. యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగాలని 1.58 కోట్ల మంది, వైదొలగాలని 1.69కోట్ల మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంకా 5 స్థానాల్లో పలితాలు వెలువడాల్సి ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం ఖాయంగా కనిపిస్తుండటంతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు పతనం దిశగా పయనిస్తున్నాయి.