రాష్ట్రీయం

సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ సువిధ రైల్లో బెర్త్‌ల ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: సికింద్రాబాద్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే నెం. 02285 సువిధ స్పెషల్ రైల్లో బెర్తులు ఖాళీగా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 3, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైల్లో బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.