అంతర్జాతీయం

బాగ్దాద్‌ షాపింగ్‌ మాల్‌ వద్ద పేలుళ్లు: 10మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్‌: సెంట్రల్‌ బాగ్దాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద శుక్రవారం అర్థరాత్రి రెండు కారు బాంబులు పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో బక్రీద్‌ ఉండడం, వారాంతం కావడంతో షాపింగ్‌ మాల్‌ అర్థరాత్రి కూడా తెరిచే ఉందని పోలీసులు చెప్పారు.