క్రీడాభూమి

భారీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగుల పరంగా టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. 2008లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన టెస్టును 320 పరుగుల తేడాతో గెల్చుకోగా, సోమవారం దక్షిణాఫ్రికాను 337 పరుగుల భారీ ఆధిక్యంతో చిత్తుచేసింది. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి దూసుకెళ్లింది. (చిత్రం) దక్షిణాఫ్రికాపై నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న టీమిండియా.