తెలంగాణ

భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. సోమవారం ఉదయం గ్రామస్తులు పిర్యాదు చేయగా సంఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించి నిందితురాలు కోసం గాలింపుచర్యలు చేపట్టారు.