ఆంధ్రప్రదేశ్‌

మంత్రులతో చంద్రబాబు అత్యవసర భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సీనియర్ మంత్రులతో సమావేశం అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా అనంతరం ఈ భేటీ జరిగింది. డిప్యూటీ సీఎంతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు ఈ సమావేశానికి హాజరయ్యారు.