రుచి

అప్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాగిపిండి - 2 కప్పులు
బొంబాయి రవ్వ -
2 కప్పులు
పంచదార - 1 1/2 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
ఏలకులు - 8
నూనె - 250 గ్రా.
కొబ్బరి కోరు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
జీడిపప్పు పొడి - 1/2 కప్పు
ముందుగా 4 కప్పుల నీరు మరిగించి ఉప్పు, ఏలకుల పొడి కొబ్బరి కోరు నెయ్యి వేసి మరగనివ్వాలి. బొంబాయి రవ్వ, రాగిపిండి కలిపి నీటిలో పోసి బాగా కలపాలి. కొంచెం ఉడికాక పంచదార చేర్చి కలిపి ఉడకనివ్వాలి. దాన్ని దింపి చల్లారిన తరువాత బంగాళాదుంప సైజు ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ పేపర్‌పై వత్తి నూనెలో వేయించి నూనె వాడ్చి తియ్యాలి. ఇలా మొత్తం పిండి అంతా అప్పాలుగా చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్‌లో వస్తాయి.
పోషకాల ఘుమఘుమలు