Others

బుద్ధిశాలి ఎం.పి.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి ఫార్లమెంట్ సమావేశాలు ఇంచుమించు పూర్తిగా కొట్టుకుపోయాయ్. వాయిదాల పర్వంగానే ముగిశాయి. ఒక చిన్న బిల్లులు రెండు మాత్రం ‘పాస్’ అయినాయి. అంచేత నా ‘‘జీతభత్యాలనుంచి వృధా అయిన పార్లమెంట్ సమయానికి మింజుమలే కొంత మొత్తాన్ని లెక్కలు కట్టి తిరిగి యిచ్చేస్తున్నాను’’ అంటూ బి.జె.పి పార్టీ ఎం.పి- శ్రీ బై జయంత్ పాండా (ఒడిశా) ఒక ప్రకటన చేశాడు. మిగతా ఎం.పిలు కూడా యిదే ఆదర్శాన్ని పాటిస్తే- జీతాల్లో కొంత మొత్తాన్ని తిరిగి యిచ్చేస్తే ఎంత బాగుంటుందీ?! నీతి భారత్! అంటాంగా.

-వీరాజీ veeraji.pkm@gmail.com