మెయిన్ ఫీచర్

హోలా మొహల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్‌లో హోలీ రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆనందపూర్ సాహిబ్‌లో నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఇక్కడ కూడా మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. పౌరుషానిక ప్రతీకగా నిర్వహించే మొహల్లాలోనూ రంగులు చల్లుకుంటారు. చరణ్ గంగా నదీ ప్రవాహపు సవ్వళ్లు వినిపిస్తుండగా సిక్కులు కత్తిలాంటి ఆయుధాలతో చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. సిక్కులకు సంబంధించిన ఈ ఉత్సవాన్ని తిలకించటానికి ఆరోజు లక్షలాది మంది సందర్శకులు వస్తుంటారు. యుద్ధవిన్యాసాలు చేసేవారిని నిహాంగులు అంటారు. వీరు బ్లూ, కుంకుమ రంగు దుస్తులు ధరిస్తారు. చక్కటి ఫొటోలు తీసుకోవటానికి ఈ ఉత్సవాల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.