రాష్ట్రీయం

ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా రక్తదాన శిబిరం : నారా భువనేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఈనెల 18న లెజెండరీ బ్లెడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. సోమవారం ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ ఈనెల 18న నిర్వహించనున్న మెగా రక్తదానంలో ఎన్టీఆర్ అభిమానులంతా పాల్గొనాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.