జాతీయ వార్తలు

బీహార్‌లో దారుణం: ఆరుగురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాబాది: బీహార్‌లో దారుణం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. తారాబాది సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో చిన్నారిని కాపాడారు.