జాతీయ వార్తలు

అమిత్‌షా, నితీశ్‌కుమార్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గురువారంనాడు భేటీ అయ్యారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి సుశిల్ కుమార్ మోదీ కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకాలు, అభిప్రాయ భేదాలపై చర్చించే అవకాశం ఉంది.