ఆంధ్రప్రదేశ్‌

ఏపీ శాసనమండలిలో జీఎస్టీ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఏపీ శాసనమండలిలో జీఎస్టీ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సి.రామచంద్రయ్య మాట్లాడుతూ జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయనే సూచనలు కనబడటంలేదని అన్నారు. 5, 6 శాతం ట్యాక్స్‌లు పెరిగే అవకాశం ఉందని, అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు.