తెలంగాణ

పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పురపాలక చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు, పౌరుడే కేంద్రబిందువుగా మారాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు తెలిపారు. సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది.