జాతీయ వార్తలు

కొనసాగుతోన్న ఆప్‌ మంత్రుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా చేస్తోన్న ఆందోళనను విరమించి విధులకు హాజరయ్యేలా ఐఏఎస్‌ అధికారులకు సూచించడంతో పాటు మరో మూడు డిమాండ్లపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కార్యాలయంలో ఆప్‌ మంత్రుల ధర్నా నిన్నటి నుంచీ కొనసాగుతోంది. తమ డిమాండ్లపై లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నుంచి స్పందన లేనందువల్లే మరో ప్రత్యామ్నాయం లేక ధర్నాకు దిగినట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీ వాసులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులతో కలిసి ధర్నా చేస్తున్నట్టు పేర్కొన్నారు.