జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన నటి జయప్రద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఒకప్పటి అందాల నటి, మాజీ ఎంపీ జయ్రపద బీజేపీలో చేరారు. ఆమె ఈ మేరకు తాను రాయపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో జయ ప్రద పలు పార్టీలలో పనిచేశారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున రాయపూర్ నుంచి పోటీ చేసి లోకసభకు గెలుపొందారు. ఆ తరువాత ఆమె పార్టీని వీడారు. ఇపుడు బీజేపీలో చేరి మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు.