జాతీయ వార్తలు

బెంగాల్ జిల్లాపరిషత్‌పై కాషాయం రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ఓ జిల్లా పరిషత్త్‌ను బీజేపీ కైవసం చేసుకుని కాషాయం జెండాను ఎగురువేసింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతల చేరికతో బెంగాల్‌లో మొట్టమొదటి సారిగా ఓ జిల్లా పరిషత్‌పై కాషాయ జెండా ఎగిరింది. దక్షిణ దియనాజ్‌పూర్ జిల్లాలో మొత్తం 18 స్థానాలకుగానూ 10 స్థానాలు బీజేపీ ఖాతాలోకి చేరాయి.