తెలంగాణ

బీజేపీ ఆధ్వర్యంలో విమోచనాదినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ విమోచనాదినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా నిర్వహించారు. బీజేపీ ఇచ్చిన పిలుపులో భాగంగా ‘ఊరి నిండా జాతీయ జెండా’ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణలు జరిగాయి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.