రాష్ట్రీయం

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు సోము వీర్రాజు నియమితులయ్యారు. ఈ విషయాన్ని గురువారం రాత్రి పొద్దుపోయాక పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. వీర్రాజు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఉన్నారు. ఆయన గతంలో పార్టీలో పలు పదవులు నిర్వహించారు.