జాతీయ వార్తలు

రేపు అలహాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం జరుగనున్న నేపథ్యంలో అలహాబాద్‌లో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు బిజెపి అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.