జాతీయ వార్తలు

యడ్డీ ప్రమాణస్వీకారానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎదుట నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. విధానసభ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట భైటాయించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఈగల్టన్‌ రిసార్ట్స్‌ నుంచి బయటకు వచ్చి విధానసభ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, సిద్ధరామయ్య తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.