రాష్ట్రీయం

స్వామి బహిష్కరణ ప్రభుత్వ కుట్ర:లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించటం ప్రభుత్వ కుట్ర అని బీజేపీ రాక్షష్ట అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోట్లాదిమంది ఆరాధించే శ్రీరాముడిని నిందించినవారిపై చర్య తీసుకోని ఈ ప్రభుత్వం ఎవరి చేతుల్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హిందూ దేవుళ్లను తులనాడే ఎంఐఎం నేతలను బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.