రాష్ట్రీయం

హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం తెలిపారు. అనంతరం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ఆయన పార్టీ పరిస్థితిని, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు.