తెలంగాణ

బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వాటిని మరిచిపోయి ఉండవచ్చని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ నిజాయితీ గురించి దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాహుల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కితాబులు అవసరం లేదని చెప్పారు.