ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరులో జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్యులు, ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. ప్రధాని మోదీ పర్యటన, ఇంటింటికి బీజేపీ అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పదవులు రాలేదని ఎవ్వరూ బాధపడవద్దని, పదవుల కన్నా పార్టీ సిద్దాంతాలే ముఖ్యమని అన్నారు.