తెలంగాణ

ముగిసిన బిజెపి కోర్ కమిటీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ బిజెపి కోర్ కమిటీ సమావేశం బుధవారం ఇక్కడ జరిగింది. ఈనెల 8న కోర్ కమిటీ సభ్యులు దిల్లీలో పార్టీ అగ్రనేతలను కలుస్తున్నందున ఈ సమావేశాన్ని నిర్వహించారు. కోర్ కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, నాగం జనార్దనరావు, మురళీధర రావు పాల్గొన్నారు.