తెలంగాణ

టి.సర్కారు వల్లే ఓయుకి ‘నాక్’ గుర్తింపు పోయింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వల్లే ఉస్మానియా వర్సిటీకి ‘నాక్’ గుర్తింపు రద్దయిందని బిజెపి నేత డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. వర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయనందున విద్యా ప్రమాణాలు దిగజారాయని ఆయన అన్నారు.