జాతీయ వార్తలు

శ్రీలంకలో మలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీలంకలో బాంబుల మోత భయం వీడకముందే మరో పేలుడు సంభవించింది. కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలోని పుగోడాలో గురువారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. మేజిస్ట్రేట్ కోర్టు వెనుక భాగంలో నిర్మానుష్య ప్రాంతంలో ఈ పేలుడు సంభవించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.