అంతర్జాతీయం

ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 21 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇండస్ట్రియల్ ఏరియా తాంగిలో శనివారం ఉదయం 6.15 ప్రాంతంలో ఓ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. నాలుగంతస్తుల భవనంలో ఈ పేలుడు జరగడంతో భవంతిలోని కొంతభాగం కుప్పకూలింది. 20కి పైగా అగ్నిమాపక శకటాలు దింపిన సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చికిత్సపొందుతున్న వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు.