అంతర్జాతీయం

బెల్టుబాంబుతో షాపింగ్‌మాల్‌లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో బెల్టుబాంబు ధరించిన ఓ ఆగంతకుడు మంగళవారం కలకలం సృష్టించాడు. అయితే, కొద్ది సేపటికే అతడ్ని సెక్యూరిటీ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హడావుడితో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బెల్టుబాంబుతో మాల్‌లోకి వచ్చిన ఆగంతకుడి నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు.