జాతీయ వార్తలు

దిల్లీలో ఓడియన్‌ థియేటర్‌కి బాంబు బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నగరంలోని కన్నౌట్‌ ప్రాంతంలో శనివారం ఓడియన్‌ సినిమా థియేటర్‌లో బాంబు అమర్చినట్లు ఫోన్‌ రావడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్క్వాడ్‌ హుటాహుటిన థియేటర్‌ని ఖాళీ చేయించారు. తనిఖీల అనంతరం బాంబు లేదని తేలడంతో అంతా తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలని ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పహార్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.