అంతర్జాతీయం

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రూమాదిన్హో:బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బెలోహారిజాంటే ప్రాంతంలో ఓ ఆనకట్ట తెగి 300 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. వ్యర్థపదార్థాలను వేయటానికి ఉపయోగించే ఆ ఆనకట్ట ఒకసారిగా కుప్పకూలింది. దీంతో బురద నీరు వెల్లువెత్తింది. ఈ బురద నీరు అంతా ఓ పెద్ద భవనాన్ని చుట్టుముట్టింది. ఈ భవనంలో 300 మంది గని కార్మికులు ఉన్నారు. వీరంతా గల్లంతయ్యారు. వాలే కంపెనీ నిర్మంచిన ఈ ఆనకట్ట శనివారం తెల్లవారు జామున కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.