అంతర్జాతీయం

బ్రిటన్‌లో జకీర్‌ను నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్:ఇస్లాం మత బోధకుడు, పీస్ టీవి వ్యవస్థాపకుడు జకీర్ నాయక్‌ను బ్రిటన్‌లోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. బుధవారం కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన థెరిసామే గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ పౌరుల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా కఠినంగా తీసుకుంటామని ఆమె చెప్పారు. ఆమె హోంమంత్రిగా ఉన్నప్పుడు 2010లో ఒకసారి జకీర్ రాకను అడ్డుకున్న ఆమె అప్పుడుకూడా నిషేధం విధించారు. ముస్లింలను రెచ్చగొట్టేలా, తీవ్రవాదాన్ని పెంచిపోషించేలా ఆయన ప్రసంగిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఆతడి స్ఫూర్తితోనే ఇటీవల బంగ్లాదేశ్‌లో తీవ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతీ తెలిసిందే.