ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్‌పై బాబు ద్వంద్వ వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరో విధంగా ఎ.పి. సి.ఎం. చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సిపిఎం నేత బృందా కారత్ ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి లేవనెత్తిన అంశాలను ఈనాడు విస్మరించి విదేశీ కంపెనీలకు బాక్సైట్ నిక్షేపాలను ధారాదత్తం చేయాలని ప్రయత్నించడం సరికాదన్నారు.