అంతర్జాతీయం

బ్రస్సెల్స్‌ దాడులకు పాల్పడిన నిందితుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్‌: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ విమానాశ్రయంలో దాడులకు పాల్పడిన వారిలో ఇద్దరు సోదరులు ఉన్నారని తెలుస్తోంది.ఖలీద్‌, బ్రహిమ్‌ ఇల్‌ బక్రోయి అనే ఇద్దరు సోదరులు ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని, మూడో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని మీడియా తెలిపింది. ముగ్గురు అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వరుస బాంబు దాడులతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.