బిజినెస్

రోగుల కోసం కాల్ హెల్త్ అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: కాల్ హెల్త్ సర్వీసెస్ సంస్థ.. వైద్య రంగంలో నిపుణులు, సహాయకులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా కాల్ హెల్త్ అకాడమీ ఫర్ మెడికల్ పయనీర్స్ అండ్ ఇన్నోవేషన్‌ను ఏర్పాటు చేసింది. రోగి ఇంటి వద్దకే సకల సౌకర్యాలను తీసుకువచ్చి మధ్యవర్తిగా వ్యవహరిస్తూనే సేవకు సిద్ధంగా ఉండే విభాగాన్ని ఏర్పాటు చేశామని సంస్థ తెలియజేసింది. ఈ సంస్థపై వైద్య నిపుణులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని, రోగికి, వైద్యుడికి మధ్య అత్యుత్తమమైన అనుసంధానం కల్పిస్తామని, ఇంటివద్దనే పరీక్షలు చేయించుకోవడం, మెడిసిన్ అందించడం జరుగుతుందని వివరించింది.