బిజినెస్

ఐటిసికి పోర్టర్ ప్రైజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: ప్రతిష్టాత్మకమైన పోర్టర్ ప్రైజ్ 2017 ఐటిసికి లభించింది. క్రియేటింగ్ షేర్డ్ వాల్యూ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఈ అవార్డు ఐటిసిని వరించింది. ఈ అవార్డును హార్వర్డ్ బిజినెస్ స్కూలుకు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ ఇ పోర్టర్.. ఐటిసి సిఇవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ పూరికి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటీటీవ్‌నెస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంజీవ్ పూరి మాట్లాడుతూ ఈ అవార్డుకు తమ సంస్థను ఎంపిక చేయడాన్ని స్వాగతించారు.