బిజినెస్

లాభాల్లోకి బిఎస్‌ఎన్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్, మే 15: తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాల నుంచి తిరిగి లాభాల్లోకి చేరుకుందని టెలికామ్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. గత యుపిఎ హయాంలో బిఎస్‌ఎన్‌ఎల్ దాదాపు 8,000 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిందని, 2004లో తమ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయంలో 10,000 కోట్ల రూపాయల లాభాల్లో ఉందని గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో 672 కోట్ల రూపాయల నిర్వహణ లాభాన్ని బిఎస్‌ఎన్‌ఎల్ అందుకుందని చెప్పారు.