బిజినెస్

ఫాక్స్‌కాన్ ఏపి కేంద్రానికి నోకియా చెన్నై ప్లాంట్ మాజీ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 12: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీదారు ఫాక్స్‌కాన్.. నోకియా మాజీ సిబ్బందిని పనిలోకి తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్ ఇండియా ఉత్పాదక కేంద్రంలో పనిచేసేందుకు చెన్నైలోని శ్రీపెరుంబుదుర్ నోకియా ప్లాంట్‌లో పనిచేసినవారిని నియమించుకుంటోంది. నోకియా మొబైల్స్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన నేపథ్యంలో చెన్నై ప్లాంట్ నిరుడు మూతబడినది తెలిసిందే.