బిజినెస్

ఇప్పట్లో జిఎస్‌టి పరిధిలో ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 27: పెట్రోల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పట్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి రాబోవని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యమ్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన ఆయన జిఎస్‌టి అమల్లోకి వచ్చిన కొంతకాలం వరకు పెట్రోల్, పెట్రో ఉత్పత్తులపై జిఎస్‌టి వర్తించదన్నారు. ఇది ఎంతకాలం అన్నది జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయిస్తుందన్నారు.