ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు పాలన ఇతి వృత్తంగా ‘చంద్రోదయం’ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఇతి వృత్తంగా ‘చంద్రోదయం’ పేరుతో నిర్మించే సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. ఆగస్టు 4న ఒంగోలులో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప షూటింగ్‌ ప్రారంభించ నున్నారు.విజయవాడ కార్పొరేటర్‌ కాకుమాను మల్లికార్జున్ యాదవ్‌ నిర్మాత కాగా, ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ దర్శకత్వం వహించనున్నారు.