జాతీయ వార్తలు

కర్ణాటకలో బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలో బీఎస్పీ ఎమ్మెల్యే మహేశ్‌పై వేటు పడింది. సంకీర్ణ కూటమికి మద్దతుగా నిన్న జరిగిన విశ్వాస పరీక్షలో ఓటు వేయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదేశించారు. అయితే ఆయన పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీనిపై ఆగ్రహించిన మాయావతి మహేశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.