జాతీయ వార్తలు

బులెంద్‌షెహర్ పోలీసు హత్యకేసులో నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:బులెంద్‌షెహర్ పోలీసు అధికారి హత్య కేసులో ఎ1 నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బులెంద్‌షెహర్‌లో అక్రమంగా గోవధ జరుగుతుందని అల్లర్లు చెలరేగిన విషయం విదితమే. ఈ అల్లర్లలో ఓ పోలీసు అధికారి చనిపోయారు. పోలీసులు భజరంగ్‌దళ్ నాయకుడు యోగేశ్‌రాజు ఏ1 నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యోగేశ్‌రాజు తనకు అల్లరతో ఎటువంటి సంబంధం లేదని యోగేశ్‌రాజు వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ పోలీసులు లొంగిపోవాలని ఆదేశించటంతో ఆయనను గురువారంనాడు అరెస్టు చేశారు.