ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సు బోల్తా: ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: జిల్లాలోని చౌడేపల్లి మండలం బూరగపల్లి వద్ద సోమవారం ఉదయం ఓ బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, 20 మంది గాయపడ్డారు.