తెలంగాణ

టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు హయత్‌నగర్ మండలం బాటసింగారం వద్ద టిప్పర్‌ను ఢీకొంది. బస్సు ముందు భాగం ధ్వంసం కావటంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని పోలీసులు ఆస్పత్రికి తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.